Wednesday, August 26, 2009

Showing posts with label Coolie No 1. Show all posts

Lyrics - Dandalayya Undralayya

Movie : Coolie No 1
Music : Illayaraja
Singer : S.P. Balu
Lyricist : Sirivennela

జై
జై
జై
జై
గణేశ
జై
జై
జై
జై
జై
జై
జై
జై
వినాయకా, జై
జై
జై
జై
జై
జై
జై
గణేశ
జై
జై
జై
జై
జై
జై
జై
జై
వినాయకా, జై
జై
జై
దండాలయ్యా, ఉండ్రాళ్ళయ్యా
దయుంచయ్యా
దేవా
నీ
అండా
దండా
ఉండాలయ్యా
చూపించయ్యా
త్రోవా
పిండి
వంటలారగించి
తొండమెత్తి
దీవించయ్యా
తండ్రివలె
ఆదరించి
తోడు
నీడ
అందించయ్యా






ఓఒ
దండాలయ్యా, ఉండ్రాళ్ళయ్యా
దయుంచయ్యా
దేవా
నీ
అండా
దండా
ఉండాలయ్యా
చూపించయ్యా
త్రోవా
చిన్నారి

చిట్టెలుకెలా
భరించెరా
లంభోధరా
పాపం
కొండంత
నీ
పెనుభారం
హొయ్
హొయ్
ముచ్చెమటలు
కక్కిందిరా, ముజ్జగములు
తిప్పిందిరా



జన్మ
ధన్యం
హొయ్
హొయ్
హొయ్
చిన్నారి

చిట్టెలుకెలా
భరించెరా
లంభోధరా
పాపం
కొండంత
నీ
పెనుభారం
హొయ్
హొయ్
ముచ్చెమటలు
కక్కిందిరా, ముజ్జగములు
తిప్పిందిరా



జన్మ
ధన్యం
హొయ్
హొయ్
హొయ్
అంభారిగా
ఉండగల
ఇంతటి
వరం
అయ్యోర
అయ్యా
అంభాసుత
ఎందరికి
లభించుర
అయ్యోర
అయ్యా
ఎలుక
నెక్కే
ఏనుగు
కధా
చిత్రం
కదా
దండాలయ్యా, ఉండ్రాళ్ళయ్యా
దయుంచయ్యా
దేవా
నీ
అండా
దండా
ఉండాలయ్యా
చూపించయ్యా
త్రోవా
శివుని
శిరస్సు
సింహాసనం
పొందిన
చంద్రుని
గోరోజనం
నిన్నే
చేసింది
వేళాకోళం
హొయ్
హొయ్
ఎక్కిన
మదం
దిగిందిగా
తగిన
ఫలం
దక్కిందిగా
ఏమైపోయింది
గర్వం
హొయ్
హొయ్
హొయ్
అరె
శివుని
శిరస్సు
సింహాసనం
పొందిన
చంద్రుని
గోరోజనం
నిన్నే
చేసింది
వేళాకోళం
హొయ్
హొయ్
ఎక్కిన
మదం
దిగిందిగా
తగిన
ఫలం
దక్కిందిగా
ఏమైపోయింది
గర్వం
హొయ్
హొయ్
హొయ్
త్రిమూర్తులే
నినుగని
తలొంచర
అయ్యోర
అయ్యా
నిరంతరం
మహిమలు
కీర్తించర
అయ్యోర
అయ్యా
నువ్వెంతనే
అహం
నువ్వే
దండిచరా...
దండాలయ్యా, ఉండ్రాళ్ళయ్యా
దయుంచయ్యా
దేవా
నీ
అండా
దండా
ఉండాలయ్యా
చూపించయ్యా
త్రోవా
అరె
రె
రె
రె
రె
పిండి
వంటలారగించి
తొండమెత్తి
దీవించయ్యా
తండ్రివలె
ఆదరించి
తోడు
నీడ
అందించయ్యా




ఓహ్
ఓహ్
ఓహ్

హొయ్
దండాలయ్యా, ఉండ్రాళ్ళయ్యా
దయుంచయ్యా
దేవా
నీ
అండా
దండా
ఉండాలయ్యా
చూపించయ్యా
త్రోవా
దండాలయ్యా, ఉండ్రాళ్ళయ్యా
దయుంచయ్యా
దేవా
నీ
అండా
దండా
ఉండాలయ్యా
చూపించయ్యా
త్రోవా



 

Lyrics - Jai Jai Ganesha


Movie : Jai Chiranjeeva
Music : Mani Sharma
Singer : S.P. Balu
Lyricist : Chandrabose

జై
జై
జై
గణపతి, ఓం
జై
గణపతి
జై
జై
జై
గణపతి, ఓం
జై
గణపతి
జై
జై
జై
గణపతి, ఓం
జై
గణపతి
జై
జై
జై
గణపతి, ఓం
జై
గణపతి
జై
జై
జై
గణపతి, ఓం
జై
గణపతి
జై
జై
జై
గణపతి
జై
జై
గణేశ
జై
కొడత
గణేశ
జయములివ్వు
బోజ్జ
గణేశ, గణేశ
హాయ్
హాయ్
గణేశ
అడిగేస్తా
గణేశ
అభయమివ్వు
బుజ్జి
గణేశ, గణేశ
లోకం
నలుమూలలా
లేదయ్యా
కులాసా, దేశం
పలువైపులా
ఏదో
రభస
మోసం
జనసంఖ్యలా
ఉందయ్యా
హమేషా, పాపం
హిమగిరులుగా
పెరిగెను
తెలుసా
చిట్టి
ఎలుకను
ఎక్కి, గట్టి
కుడుములు
మెక్కి
చిక్కు
విడిపించగ
నడిపించగ
చెయ్యి
తమాషా
గణేశ
గం
గణపతి, గణేశ
గం
గణపతి, గణేశ
గం
గం
గం
గం
గం
గం
గం
గణపతి
జై
జై
గణేశ
జై
కొడత
గణేశ
జయములివ్వు
బోజ్జ
గణేశ, గణేశ
హాయ్
హాయ్
గణేశ
అడిగేస్తా
గణేశ
అభయమివ్వు
బుజ్జి
గణేశ, గణేశ
లంభోధరా
శివసుతాయ, లంభోధరా
నీదే
దయా
లంభోధరా
ఏకదంతాయ, లంభోధరా
నీదే
దయా
లంభోధరా
శివసుతాయ, లంభోధరా
నీదే
దయా
నందేమో
నాన్నకి, సింహం
మీ
అమ్మకి
వాహనమై
ఉండలేదా
ఎలకేమో
తమరికి, నెమలేమో
తంబికి
రధమల్లె
మారలేదా
పలు
జాతుల
భిన్నత్వం
కనిపిస్తున్నా, కలిసుంటూ
ఏకత్వం
భోదిస్తున్నా
ఎందుకు
మాకీ
హింసావాదం, ఎదిగేటందుకు
అది
ఆటంకం
నేర్పవ
మాకు
సోదరభావం, మాకు
మాలో
కలిగేలా
ఇవ్వు
భరోసా
గణేశ
గం
గణపతి, గణేశ
గం
గణపతి, గణేశ
గం
గం
గం
గం
గం
గం
గం
గణపతి
జై
జై
గణేశ
జై
కొడత
గణేశ
జయములివ్వు
బోజ్జ
గణేశ, గణేశ
హాయ్
హాయ్
గణేశ
అడిగేస్తా
గణేశ
అభయమివ్వు
బుజ్జి
గణేశ
చందాలను
అడిగిన
దాదాలను
దండిగా
తొండంతో
తొక్కవయ్యా
లంచాలను
మరిగిన
నాయకులను
నేరుగా
దంతంతో
దంచవయ్యా

చుక్కల
దారుల్లో
వస్తూ
వస్తూ, మా
సరుకుల
ధరలన్నీ
దించాలయ్యా
మాలో
చెడునే
ముంచాలయ్య, లొలో
అహమే
వంచాలయ్యా
నీలో
తెలివే
పంచాలయ్యా, ఇంతకు
మించి
కోరేందుకు
లేదు
కులాసా
గణేశ
గం
గణపతి, గణేశ
గం
గణపతి, గణేశ
గం
గం
గం
గం
గం
గం
గం
గణపతి
జై
జై
గణేశ
జై
కొడత
గణేశ
జయములివ్వు
బోజ్జ
గణేశ, గణేశ
హాయ్
హాయ్
గణేశ
అడిగేస్తా
గణేశ
అభయమివ్వు
బుజ్జి
గణేశ, గణేశ
లోకం
నలుమూలలా
లేదయ్యా
కులాసా, దేశం
పలువైపులా
ఏదో
రభస
మోసం
జనసంఖ్యలా
ఉందయ్యా
హమేషా, పాపం
హిమగిరులుగా
పెరిగెను
తెలుసా
చిట్టి
ఎలుకను
ఎక్కి, గట్టి
కుడుములు
మెక్కి
చిక్కు
విడిపించగ
నడిపించగ
చెయ్యి
తమాషా
గణేశ
గం
గణపతి, గణేశ
గం
గణపతి, గణేశ
గం
గం
గం
గం
గం
గం
గం
గణపతి
గణపతి
బప్పా
మోరియా
ఆజా
లడ్డు
కాలియా
గణపతి
బప్పా
మోరియా
ఆజా
లడ్డు
కాలియా
గణపతి
బప్పా
మోరియా
ఆజా
లడ్డు
కాలియా
గణపతి
బప్పా
మోరియా
ఆజా
లడ్డు
కాలియా


 

No comments:

Post a Comment